2, మే 2016, సోమవారం

Telugu Yuva Sakthi Leader Kethireddy Jagadish Reddy competes with Jayal...

తెలుగు జాతికి ద్రోహం... అందుకే ఆర్కే నగర్‌లో 'అమ్మ'పై పోటీ చేస్తున్నా... కేతిరెడ్డి

తెలుగు జాతికి ద్రోహం... అందుకే ఆర్కే నగర్‌లో 'అమ్మ'పై పోటీ చేస్తున్నా... కేతిరెడ్డి: తమిళనాడులో తెలుగు జాతికి ద్రోహం చేసిన 'అమ్మ' జయలలితపై తను పోటీకి దిగుతున్నట్లు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు తమిళనాడు తెలుగు యువశక్తి తరపున ఎన్నో కార్యక్రమాలు చేశామనీ, అవన్నీ తెలుగుజాతి బాగు కోసమేనంటూ