తెలుగు జాతికి ద్రోహం... అందుకే ఆర్కే నగర్‌లో 'అమ్మ'పై పోటీ చేస్తున్నా... కేతిరెడ్డి: తమిళనాడులో తెలుగు జాతికి ద్రోహం చేసిన 'అమ్మ' జయలలితపై తను పోటీకి దిగుతున్నట్లు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు తమిళనాడు తెలుగు యువశక్తి తరపున ఎన్నో కార్యక్రమాలు చేశామనీ, అవన్నీ తెలుగుజాతి బాగు కోసమేనంటూ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి